జిన్నారం మండలంలో మోస్తారు

72చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారం మండల పరిధిలోని జిన్నారం, ఊట్ల, పెద్దమ్మ గూడెం, లక్ష్మీపతి గూడెం, రాళ్లకత్వ, శివనగర్, కొడకంచి తదితర గ్రామాలలో శనివారం ఉదయం మోస్తారు వర్షం కురిసింది. వర్షం కురడంతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్