కాంగ్రెస్ పార్టీలో చేరికలు

62చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామ టిఆర్ఎస్ నాయకుడు మహేష్ తన అనుచరులతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్ చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంటును కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you