గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం

59చూసినవారు
గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్