పటాన్చెరు: డ్రైనేజీ సమస్యతో కాలనీ వాసుల ఇబ్బందులు

71చూసినవారు
పటాన్చెరు: డ్రైనేజీ సమస్యతో కాలనీ వాసుల ఇబ్బందులు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని శాంతి నగర్, సీతారామపురం, జే. పి, చైతన్య నగర్, సుషి మందిర్, బండ్లగూడ తదితర కాలనీలలో డ్రైనేజీ సమస్యతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారానికి సుమారు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శనివారం జలమండలి అధికారి అశోక్ రెడ్డి వద్దకు తీసుకువచ్చారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్