లక్డారంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తా: మెదక్ ఎంపీ

83చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం లక్డారం గ్రామ ప్రజలతో ఆదివారం సమావేశమై అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ. లక్డారం గ్రామాన్ని పట్టి పీడిస్తున్నటువంటి క్రషర్ల సమస్య ముగుస్తే రఘునందన్ తోటే ముగుస్తుందన్నారు. నేను మాటల మనిషిని కాదు బరాబర్ చేతలు చేసి పెడతానన్నారు. త్వరలో లక్డారంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్