చెరువులు కుంటలను కాపాడండి

71చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో చెరువులు కుంటలు నాళాలు కబ్జాలు తొలగించాలి, వాటిని కబ్జా చేసిన నాయకులను వెంచర్లు చేసిన రియల్టర్లను పర్మీషన్లు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి వారి ఆస్తులు జప్తు చేసి మోసపోయిన నష్టపోయిన భాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని శుక్రవారం
వ్యవస్థాపక అధ్యక్షులు
నవభారత్ నిర్మాన్ యువసేన
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మెట్టు శ్రీధర్ కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you