బెజవాడ వాసులకు కొత్త టెన్షన్

52చూసినవారు
బెజవాడ వాసులకు కొత్త టెన్షన్
బుడమేరు వరదనీటిలో చిక్కుకొని సర్వం కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బెజవాడ వాసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయామంటూ రోడ్లపైకి వచ్చి సహాయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వారిని అందిన కాడికి దండుకునే పనిలో పడిపోయారట దొంగలు. అర్ధరాత్రి దొంగతనానికి వచ్చి కత్తులతో దొంగలు బెదిరిస్తున్నారని భయాందోళనలకు గురవుతున్నారు వన్ టౌన్ ప్రజలు. దొంగల భారీ నుండి తమని రక్షించాలంటూ బెజవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్