జిన్నారం మండలంలో వర్షం

18505చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం వాతావరణం పూర్తిగా చల్లబడి దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. వెనువెంటనే అకాల వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు కురిసిన వర్షానికి పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.

ట్యాగ్స్ :