వెంకటరామిరెడ్డి విజయానికి కృషి చేయాలి

57చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని పులిగిల్ల ఫంక్షన్ హాల్ లో శనివారం ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాలతో పాటు బొల్లారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ శ్రేణులతో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.