రేగోడ్: వృత్తి విద్య కోర్సుల్లో విద్యార్థులకు అవగాహన
వృత్తి విద్య కోర్సులో భాగంగా రేగోడ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్ధినీలకు బుధవారం హెల్త్ కేర్ సంబంధిత ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒకేషనల్ టీచర్ గీతా తెలిపారు. ఆమె మాట్లాడుతూ, ఏరియా హాస్పిటల్ లో విద్యార్థులు హెల్త్ చెకప్, ఇంజక్షన్స్ ఇవ్వడం, తదితర వైద్య పరీక్షల గూర్చి అవగాహన తెలుసుకోవడం జరిగింది అన్నారు.