సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
సదాశివపేట పట్టణం 24వ వార్డుకు చెందిన షహీద బేగం వైద్య చికిత్స కోసం 1. 10 లక్ష రూపాయల సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్కును మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కలీమ్ పటేల్ శనివారం అందజేశారు. కో ఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చౌరవతో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.