సదాశివపేట మండలం సిద్దాపూర్లో బడికి వెళ్లకుండా ఇంటి వద్ద ఉన్న విద్యార్థిని విశ్రాంత మండల విద్యాధికారి అంజయ్య శుక్రవారం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికలందరూ బడిలో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రుద్రప్ప, ఉపాద్యాయులు పాల్గొన్నారు.