కాంగ్రెస్ కమిటీ మెదక్ ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కలిశారు. గురువారం నారాయణఖేడ్ నియోజకవర్గం మండలాలలోని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులపై సమీక్షా నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా నాయకులు రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, నారగౌడ్, చిలపల్లి మధుసూదన్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.