వైభవంగా సందల్ ఊరేగింపు

8422చూసినవారు
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో గల హజరత్ సయ్యద్ హుస్సేనీ పెద్దగుట్ట షాదుల్లా బాబా ఉసెనిరా దర్గా ఆరాధన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఉత్సవాలలో భాగంగా నేటి సాయంత్రం సందల్ (గంధం) ఊరేగింపు నిర్వహంచారు. ఈ కార్యక్రమం లో భక్తులు, గ్రామ ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్