ఏర్ధానూర్ గ్రామంలో బాబు జగ్జివన్ రామ్ జయంతి

488చూసినవారు
ఏర్ధానూర్ గ్రామంలో బాబు జగ్జివన్ రామ్ జయంతి
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఏర్ధనూర్ గ్రామంలో మంగళవారం బాబు జగ్జివన్ రామ్ జయంతి పురస్కరించుకొని వేడుక జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్