ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

352చూసినవారు
ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నిన్న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం లోని ఆత్మకూర్ గ్రామంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతకాన్ని మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్, మండల బీ జే వై యం ఉపాధ్యక్షుడు అభిలాష్, నాయకులు శంకర్, శివకుమార్, మల్లేశం, మనోహర్, శివ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్