సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం లోని ఆత్మకూర్ గ్రామంలో గల శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామి వారిని రథం పై గ్రామ పుర వీధుల్లో ఘనంగా ఊరేగించారు.
ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు