విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ అభినందన

77చూసినవారు
విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ అభినందన
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఆమె మాట్లాడుతూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి లింభాజీ, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, ఉపాధ్యాయులు మాధవరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్