భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు మంగళవారం పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం వల్లే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్, కాసాల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.