తొలి తెలంగాణ ఉద్యమ కారుడు ఆచార్య కొండా లక్షణ్ బాపూజీ జయంతి సందర్బంగా సంగారెడ్డిలో ఆయన విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. ఈ సందర్బంగా ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతు ఆచార్య కొండా లక్షణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమానికి తొలి తెలంగాణ ఉద్యమనికి, సహకార సంఘాల ఉద్యమల్లో కీలక పాత్ర పోషించారన్నారు.