ప్రజల్లోకి వెళ్లి సభ్యత్వాలు చేయించండి

71చూసినవారు
ప్రజల్లోకి వెళ్లి సభ్యత్వాలు చేయించండి
ప్రజల్లోకి వెళ్లి పార్టీ సభ్యత్వాలు చేయించాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశ్పాండే, పట్టణ అధ్యక్షుడు ద్వారకారవి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్