ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి

78చూసినవారు
ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి
పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బుధువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో గత మూడు విద్యా సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదల లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్తున్నారని 27లోపు విడుదల చేయకపోతే హైదరాబాద్ దిగ్బంధనం చేస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు రెడ్డి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్