బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

52చూసినవారు
బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం
సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు బుధవారం ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన సదాశివపేట మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనదని, ఈ వృత్తిలో పనిచేయడం చాలా అదృష్టంగా భావించాలని అన్నారు. విధ్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దలని అన్నారు.

సంబంధిత పోస్ట్