మారేపల్లిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలిస్ పారాయణం

73చూసినవారు
మారేపల్లిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలిస్ పారాయణం
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద, హనుమాన్ చాలీసా పరాయణాన్ని దాని గొప్పతనాన్ని గురించి విశ్వవిందు పరిషత్ వారి ఆధ్వర్యంలో కొండాపూర్ మరియు మారేపల్లి చిన్నారులు , యువకులు, పెద్దలందరూ కూడా భాగస్వాములై హనుమాన్ చాలిస్ పారాయణాన్ని చదివారు.

సంబంధిత పోస్ట్