బైపాస్ రహదారి విస్తరణ ఏర్పాట్లు పరిశీలించిన జగ్గారెడ్డి

57చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గ్రామం నుంచి బసవేశ్వర విగ్రహం వరకు 12 కోట్ల రూపాయలతో బైపాస్ రహదారి విస్తరణ పనులను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం పరిశీలించారు. రోడ్డు విస్తరణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎండిఏ అధికారులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్