ఆత్మకూర్ గ్రామం లో మెగా రక్తదాన శిబిరం

1069చూసినవారు
ఆత్మకూర్ గ్రామం లో మెగా రక్తదాన శిబిరం
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామం లో రేపు ఆదివారం నాడు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆత్మకూర్ బ్లడ్ డోనార్స్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. గతంలో ఇప్పటి వరకు 2 సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎంతో మంది ప్రాణాలు కాపాడటం జరిగింది. రేపు ఉదయం 10 గంటల నుండి ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్