రేపు పూర్వ భాద్ర నక్షత్ర వేడుకలు

84చూసినవారు
సంగారెడ్డిలోని బ్రాహ్మణవాడలో ఉన్న పురాతన సట్టి హనుమాన్ మందిరంలో ఈనెల 28వ తేదీన పూర్వాభాద్ర నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ అర్చకులు శివశర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు హనుమంతునికి మన్యుసూక్త అభిషేకం, హావ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.

సంబంధిత పోస్ట్