సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

62చూసినవారు
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడికి నిరసనగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి కి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్, కార్యదర్శి రవి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, జిల్లా అధికారుల సంఘం నాయకులు జగదీష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్