సంగారెడ్డి: రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం: ఎమ్మెల్యే

50చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వానికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆకాంక్షించారు. సంగారెడ్డిలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. రాబోయే సంవత్సరంలో రైతులకు మంచి చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్