సంగారెడ్డి: క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

53చూసినవారు
క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని టీటిటిసి కార్యదర్శి తోపాజి అనంత కిషన్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా సంగారెడ్డి లోని మెథడిస్ట్ చర్చిలో బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తరఫున చెప్పారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్