సంగారెడ్డి: వికలాంగులు క్రీడల్లో రాణించడం అభినందనీయం

60చూసినవారు
వికలాంగులు క్రీడల్లో రాణించడం అభినందనీయమని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి లోని అంబేద్కర్ మైదానంలో వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వికలాంగులు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మంచి పరిణామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని లలిత కుమారి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్