సంగారెడ్డి: రేపు అయ్యప్ప దేవాలయంలో మండల పూజా మహోత్సవ వేడుకలు

82చూసినవారు
సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో 26న మండల పూజా మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ ఛైర్మన్ కొక్కొండ శ్రీశైలం గురుస్వామి తెలిపారు. బుధవారం ఆలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. 6 గంటలకు ప్రత్యేక అభిషేకాలు, 10 గంటలకు లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. రాత్రి 7 గంటలకు అష్టాదశ సోపాన మహాపడి పూజా జరుగుతుందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్