సంగారెడ్డి: పతంగులు ఎగరవేసిన ఎమ్మెల్యే చింత
By swathi 69చూసినవారుసంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్యకర్తలతో కలిసి మంగళవారం సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పతంగిని ఎగరవేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు నాయకులు, కార్యకర్తలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.