సంగారెడ్డి: ఆర్యవైశ్యులకు అండగా ఉంటా: నిర్మలారెడ్డి

71చూసినవారు
ఆర్యవైశ్యులకు తాను అండగా ఉంటారని TGIIC చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవా రంగంలో ముందు ఉండడం అభినందనీయమని చెప్పారు. మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపాజి అనంత కిషన్, జిల్లా అధ్యక్షుడు మాణిక్ ప్రభు, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్, వర్కింగ్ అధ్యక్షులు పూర్ణ చంద్రశేఖర్పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్