విద్యార్థులకు మెరుగైన బోధన అందించాల
ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. పిఆర్టియు జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ ను కలిశారు. ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మానయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభు, కోశాధ
ికారి తులసీరామ్ రాథోడ్ పాల్గొన్నారు.