సంగారెడ్డి: బీసీల రిజర్వేషన్లు పెంచాలని వినతి

75చూసినవారు
సంగారెడ్డి: బీసీల రిజర్వేషన్లు పెంచాలని వినతి
బీసీల రిజర్వేషన్ ల పై బహిరంగ విచారణ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రం వచ్చిన వెనుక బడిన తరగతుల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ ని బీసీ ఐక్య వేదిక జిల్లా ప్రతినిధులు సోమవారం కలిసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జనాభాలో 50 శాతం పై  ఉన్నప్పటికీ రాజకీయ రిజర్వేషన్ లలో వెనుక బడి ఉన్నామని, బీసీ కులాలకు రిజర్వేషన్ లు కల్పించి న్యాయం చేయాలని చైర్మన్ కి వినతి పత్రం ఇచ్చారు.