సంగారెడ్డి: రేపు మాలల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలి

55చూసినవారు
సంగారెడ్డి: రేపు మాలల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలి
సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్లో ఈనెల 16వ తేదీన నిర్వహించే మాలల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని మాల మహానాడు ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లేశం కోరారు. సంగారెడ్డిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశానికి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, నాగరాజు, రాష్ట్ర నాయకులు మల్లెపల్లి లక్ష్మి, గోపీనాథ్, నారాయణ హాజరవుతారని చెప్పారు. మాలలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్