అందరి సహకారంతో 23 వార్డును 100% అభివృద్ధి చేసినట్లు కౌన్సిలర్ కూన వనిత సంతోష్ అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని శివాజీ నగర్ లో ఆదివారం రాత్రి అభినందన సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ భవిషత్తులోను వార్డు ప్రజల సహకారం ఉండాలని కోరారు. కౌన్సిలర్ కూన వనిత దంపతులను ప్రజలు ఘనంగా సన్మానించారు.