వైభవోపేతంగా శ్రీ సీతారాముల శోభాయాత్ర

648చూసినవారు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం లోని ఆత్మకూర్ గ్రామంలో శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం స్వామి అమ్మ వార్లకు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను గ్రామ పుర వీధుల్లో ఘనంగా శోభాయాత్ర ను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో చిన్నారులు ఆట పాటలతో సందడి చేశారు. యువకులు సైతం dj పాటలతో డ్యాన్స్ లు చేసి శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని కీర్తించారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్