సంగారెడ్డి జిల్లా కంది మండల్ ఏర్థనూర్ లో ఇంటి ముందు రోజు వాటర్ లీక్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ చెప్పాలో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీ బోర్ బాక్స్ మరీ డేంజర్ గా ఉందని, ఇలానే ఉంటే ప్రాణాలకు ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కారించాలని కోరుతున్నారు.