సంగారెడ్డి లో శ్రీ గురుపాదుకార్చన వేడుకలు

70చూసినవారు
సంగారెడ్డి మండలం ఫజల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో శ్రీ గురుపాదుకార్చన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర తిరుపతి శాంతి వైదిక పరిరక్షణలో దత్తాత్రేయునికి పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ గురుపాదుకార్చన కార్యక్రమ విశిష్టత భక్తులకు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you