సంగారెడ్డిలో వెయిట్ లిఫ్టింగ్ ఉమ్మడి జిల్లా ఎంపికలు

54చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా బాల బాలికల అండర్ -17 వెయిట్ లిఫ్టింగ్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో 15 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అమూల్యమ్మ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్