పామును బంధిస్తుండగా హఠాత్తుగా ఎటాక్.. తప్పిన ప్రమాదం (వీడియో)

73చూసినవారు
ఒక భారీ కొండ చిలువను పట్టుకునేందుకు ఒక వ్యక్తి సాహసించాడు. భారీ కొండ చిలువను పట్టుకునే ప్రయత్నంలో... అది స్నేక్ క్యాచర్‌పై దాడి చేయడం ప్రారంభించింది. అయితే హఠాత్తుగా అతడి ముఖంపై దాడి చేయడానికి ప్రయత్నించగా తృటిలో తప్పించుకున్నాడు. మొత్తానికి అతను పాము తల పట్టుకుని బంధించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్