Sep 26, 2024, 14:09 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
రాష్ట్ర స్థాయిలో ఖోఖోలో గిరిజన విద్యార్ధి ఎంపిక
Sep 26, 2024, 14:09 IST
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గంలో గిరిజన హాస్టల్ విద్యార్ధి జిల్లా స్థాయి అండర్ 19 క్రీడలో సంతోష్ ఖోఖోలో రాష్ట్ర స్థాయి క్రీడాలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి సంతోష్ పిడి రాజు, పిఇటి సోయల్ ను పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ అభినందించారు.