నా చావుకి నువ్వే కారణం రేవంత్ రెడ్డి.. బాధితుడి ఆవేదన (వీడియో)

81చూసినవారు
తెలంగాణలోని మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అక్కడి అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నేను పెట్రోల్ పోసుకొని చనిపోతా.. నా చావుకి నువ్వే కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసి పరివాహక ప్రాంతంలో ఓ బాధితుడి ఆవేదన వ్యక్తం చేశాడు. నువ్వు మంచి చేస్తావని ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లి మరీ ఓటు వేసి గెలిపిస్తే.. మాకు అన్యాయం చేస్తున్నావని పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్