Sep 18, 2024, 07:09 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
మూత్రం పోశారని.. 30 వేల జరిమానా
Sep 18, 2024, 07:09 IST
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో మూత్ర విసర్జన చేసినందుకు ఓ వ్యక్తికి మున్సిపల్ అధికారులు 30 వేల జరిమానా విధించారు. చౌట కొరకు చెందిన కృష్ణ ప్రభుత్వ అతిథిగృహం వద్ద మూత్ర విసర్జన చేశారు. అక్కడే ఉన్న ట్రైనీ కలెక్టర్ మనోజ్ ఇదేందని అడిగితే దురుసుగా ప్రవర్తించాడు. మున్సిపల్ అధికారులను పిలిపించి 30 వేల రూపాయల నిర్మాణ విధించారు.