నెల్లూరులో జానీ మాస్టర్?

67చూసినవారు
నెల్లూరులో జానీ మాస్టర్?
అసిస్టెంట్ డ్యాన్సర్‌పై అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై నెల్లూరు పోలీసులను నార్సింగి పోలీసులు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దాంతో జానీ మాస్టర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్