May 13, 2024, 16:05 IST/నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
నారాయణఖేడ్ లో ఉపాధ్యాయులపై లాఠీ చార్జ్
May 13, 2024, 16:05 IST
నిర్వహించిన విధులకు రెమ్యూనరేషన్ అడిగినందుకు ఉపాధ్యాయులపై నారాయణఖేడ్ లో అదనపు బలగాలు లాటి చార్జ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించిన పిఓ, ఏపిఓ, ఓపిఓ లకు ఒకేరకమైన రెమ్యూనరేషన్ ఇస్తుంటే, నారాయణఖేడ్ లో మాత్రం రెమ్యూనరేషన్ తగ్గించి ఇస్తున్నారని నిరసన తెలుపుతున్న యూటీఫ్ సంఘం నాయకులపై లాటి చార్జ్ నిర్వహించారు.