Oct 28, 2024, 04:10 IST/పటాన్చెరు నియోజకవర్గం
పటాన్చెరు నియోజకవర్గం
పటాన్ చెరు: సదర్ సమ్మేళనం పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం
Oct 28, 2024, 04:10 IST
రామచంద్రపురం డివిజన్ సండే మార్కెట్ లో నవంబర్ 2న సదర్ సమ్మేళనం కార్యక్రమం యొక్క ఆహ్వాన పత్రికను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ఆధ్వర్యంలో సదర్ కమిటీ సభ్యులతో కలిసి పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేని సదర్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సదర్ అధ్యక్షులు పల్సర్ రాజు, ఐలేష్ పాల్గొన్నారు.