సంగారెడ్డి: నేటితో ముగియనున్న సమ్మేటివ్ పరీక్షలు

82చూసినవారు
సంగారెడ్డి: నేటితో ముగియనున్న సమ్మేటివ్ పరీక్షలు
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఈ నెల 21 నుంచి ప్రారంభమైన సమ్మేటివ్ పరీక్షలు నేటితో ముగియనున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మేటివ్ పరీక్ష ఫలితాలలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఈఓ సూచించారు.

సంబంధిత పోస్ట్